Harish Rao Father : రేవంత్, కేసీఆర్ సంతాపం.. కాసేపట్లో హరీష్ ఇంటికి కేసీఆర్
హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
/rtv/media/media_files/2025/10/28/kcr-pays-tribute-to-brother-in-law-body-2025-10-28-13-34-48.jpg)
/rtv/media/media_files/2025/10/28/ktr-kcr-visit-harishhouse-2025-10-28-09-54-20.jpg)
/rtv/media/media_files/2025/06/09/VTW1sLebPVzx4nSYg5Jt.jpeg)