Foreign Students: విదేశీ విద్యార్థులపై మరో బాంబ్..ప్రవేశాలపై వైట్ హౌస్ కీలక ఆదేశాలు
విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలను కఠినతరం చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం నిధులు కావాలంటే విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లను పరిమితం చేయాలని యూనివర్శిటీలకు వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది.