Chennai : బిగ్ బ్రేకింగ్.. విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు..చెన్నైలో హైఅలర్ట్
చెన్నైలో గత కొంతకాలంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, రాజకీయ పార్టీ నాయకులకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న పలు దేశాలకు చెందిన ఎంబసీలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
/rtv/media/media_files/2025/09/30/bomb-threats-to-foreign-embassies-2025-09-30-16-53-07.jpg)
/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/death-jpg.webp)