Billionaire List 2024: ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 19 ఏళ్ల అమ్మాయి!
ఇటీవలె ఫోర్బ్స్ ప్రపంచ యువ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా 2024 ప్రకారం, 19 ఏళ్ల బ్రెజిలియన్ విద్యార్థిని లివియా వోయిగ్ట్ ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలిగా కిరీటాన్ని గెలుచుకుంది.