Festive Season : పండుగల సమయంలో స్వీట్లు తిన్నా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే!
కొలెస్ట్రాల్ తగ్గించడానికి, చక్కెరకు బదులుగా ఖర్జూరం వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా పాత్ర పోషిస్తున్న చక్కెర హాని నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి, చేయాల్సిందల్లా వీలైనంత సహజ చక్కెరను ఉపయోగించడం.