Health Tips: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ వ్యాధుల ముప్పులు తప్పవంటున్న డబ్ల్యూహెచ్ వో!
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) (WHO) ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్య, కిడ్నీ వ్యాధి, ఎముకలు బలహీనమవుతాయని వివరించింది.