Hyderabad : హైదరాబాద్లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే..
హైదరాబాద్లోని పలు హోటల్స్ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే వస్తుందని నిల్వచేసిన కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేసి కస్టమర్లకు వండి వడ్డిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ , జీహెచ్ఎంసీ నిర్వహించిన దాడుల్లో కుళ్లిన మాంసం పట్టుబడింది.