Food Poison: తెలంగాణలో మరో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన
నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో అస్వస్థతకు గురైయ్యారు. దుగ్యాల మోడల్ స్కూల్ లో 7 గురు బాలికలు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఐదుగురు బాలికలను రాత్రికి రాత్రే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.