Pune Crime: యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో ట్విస్ట్ ...అంతా ఉత్తదే..
పుణే లైంగికదాడి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఐటీ ప్రొఫెషనల్ పై డెలివరీ భాయ్ లైంగిక దాడి చేసినట్లు నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. అదంతా ఉత్తదే అని తేలింది. అతను ఆమె భాయ్ ఫ్రెండెనని పోలీసులు తేల్చారు. స్నేహితుడి పై నిందలు వేసినట్లు తెలిసింది.
/rtv/media/media_files/2025/08/05/big-shock-for-zomato-2025-08-05-16-15-58.jpg)
/rtv/media/media_files/2025/07/05/pune-fake-courier-raped-2025-07-05-13-27-33.jpg)
/rtv/media/media_files/2025/07/03/mumbai-food-delivery-boy-died-2025-07-03-06-35-36.jpg)