Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. మూత్రపిండాలు నీటిని ఫిల్టర్ చేసి శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. తక్కువ నీరు తాగడం వల్ల కండరాల తిమ్మిరి వస్తుంది. శరీరంలో నీటి పరిమాణం సమతుల్యంగా ఉండాలి.