Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసులో ముంబాయి పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను ఐదవ వాడు. మహ్మద్ రఫీక్ చౌదరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.