Fighter: ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ముద్దులు.. హృతిక్-దీపికల సినిమాకు లీగల్ నోటీసులు
హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా వచ్చిన రీసెంట్ మూవీ ‘ఫైటర్’ చిక్కుల్లో పడింది. ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ముద్దు సన్నివేశాలపై వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు.