X Platform: ఎక్స్‌లో పోస్ట్ చేయాలంటే ఫీజు కట్టాల్సిందే..షాకింగ్ డెసిషన్
ఎక్స్‌లో మళ్ళీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బ్లూ టిక్ అని, పేరు అని ఇలా ఇప్పటికే ఇందులో చాలా మార్పులు చేసిన ఎలాన్ మస్క్ తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా జాయిన్ అయ్యే యూజర్లు పోస్ట్ చేయాలంటే ఇక మీదట ఫీజులు చెల్లించాల్సిందే.