ED: ఫాల్కన్ కేసు లోకి ఈడీ ఎంట్రీ.. కేసు నమోదు
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్ కేసులోకి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. దేశ వ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసిన డబ్బును విదేశాలకు మళ్లించింది. దీనిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీవో కేసు నమోదు చేసింది.
/rtv/media/media_files/2025/08/01/ed-seizes-falcon-group-2025-08-01-20-27-46.jpg)
/rtv/media/media_files/2025/02/22/SQcNO65rhDMbpJCryXwk.jpg)