Fitness : ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఎందుకు గుండెపోటు వస్తుంది..?
ఫిట్నెస్ అంటే పిచ్చి ఉన్న వ్యక్తులు ఎక్కువ వ్యాయామం చేస్తారు. అధిక వ్యాయామం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి అంశాలు గుండెపై చెడు ప్రభావం చూపుతాయి. ఫిట్నెస్ కాపాడుకోవడం మాత్రమే కాకుండా ఆహారం, తగినంత నిద్ర, ప్రశాంతత వంటి వాటిపై శ్రద్ధ వహించాలి.