Bothering Anxiety : స్పష్టంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వెంటవెంటనే ఆలోచనలు(Thoughts) మార్చుకోవడం, చిన్న విషయాలకే కంగారు పడడం, భయపడడం వంటివి యాంగ్జయిటీ(Anxiety) లక్షణాలు. దీన్ని ఎదుర్కొంటున్నవాళ్లు తమకు యాంగ్టయిటీ వేధిస్తుందని గుర్తించలేకపోతారు. తద్వారా మానసికంగా బలహీనపడతారు, కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, నిరాశ పెరిగిపోతుంది. అందుకే ఒత్తిడి, భయం, టెన్షన్ వంటి ఫీలింగ్స్ వెంటాడుతున్నవాళ్లు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. వీలైనంత త్వరగా సమస్యకు చెక్ పెట్టాలి. అదెలాగంటే..
పూర్తిగా చదవండి..Anxiety : యాంగ్జయిటీ తో బాధ పడుతున్నారా..అయితే ఇలా చేయండి
ఈ రోజుల్లో యువతను ఎక్కువగా కుంగదీస్తున్న సమస్య యాంగ్జయిటీ. కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల వరకూ చాలామంది యువత ఈ సమస్యతో బాధ పడుతున్నారు. అసలు యాంగ్జయిటీ ఎలా ఉంటుంది? దీన్నుంచి బయటపడేదెలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: