కాసరగోడ్ ఎన్నికల్లో బీజేపీకి అదనపు ఓట్లు..ఆరోపిస్తున్న ఎల్డీఎఫ్, యుడీఎఫ్
నిన్న కాసరగోడ్‌లో జరిగిన మాక్ పోలింగ్‌లో కనీసం నాలుగు ఈవీఎమ్ మెషీన్లు బీజేపీకి అదనపు ఓట్లు వచ్చేలా చేశాయని ల్డిఎఫ్, యుడిఎఫ్ అభ్యర్థుల ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి లోపాలను పరిశీలించాలని ఎల్డీఎఫ్ అభ్యర్ధి ఎంవి బాలకృష్ణన్ జిల్లా కలెక్టర్ ఇన్బాశేఖర్కు ఫిర్యాదు చేశారు.