Kavitha: రేపు ఉదయం కేసీఆర్ దగ్గరకు కవిత!
ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరకున్న ఎమ్మెల్సీ కవిత రేపు ఉదయం తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తండ్రిని కలవనున్నారు. ఇప్పటికే కేసిఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ కవిత నివాసానికి చేరుకున్నారు.