How to check EPF Balance : పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలియడం లేదా..?ఈ సింపుల్ టిప్స్ తో క్షణాల్లో తెలుసుకోవచ్చు..!!
మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ చేసిన తర్వాత, మీకు EPFO నుండి కొన్ని మెసేజ్ లు వస్తాయి. అందులో మీ PF ఖాతాల బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.