Health Drinks: ఆ పానియాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తీసేయ్యండి : కేంద్రం
దేశవ్యాప్తంగా ఉన్న బోర్న్వీటా, ఇతర ఇ-కామర్స్ బ్రాండ్ కంపెనీలు తమ వెబ్సైట్లలో హెల్త్ డ్రింక్స్ కేటగిరీలో ఉన్న పానియాలను తొలగించాలని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.