Encounter in Jharkhand : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..జార్ఖండ్లో భీకర ఎన్కౌంటర్.. టాప్ కమాండర్ మృతి
వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నాయకులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలింది. జార్ఖండ్ లోని లాటేహార్ జిల్లాలో మహుడనే పోలీస్ స్టేషన్ పరిధిలోని కరంఖర్, ధోవ్నా గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరు మృత్యువాతపడ్డారు.
/rtv/media/media_files/2025/05/27/WlNtywt5db7DeN4yZXVD.jpg)
/rtv/media/media_files/2025/05/27/j4nE5JLFpTGw9jFibgGi.jpg)
/rtv/media/media_files/2025/05/22/fCthrybFYtbzUwimJCwf.jpg)
/rtv/media/media_files/2025/04/29/smMh9Pa3OkL4mGvlfkWY.jpg)