Milk : ఖాళీ కడుపుతో పాలు తాగడం శరీరానికి మేలు చేస్తుందా లేదా హానికరమా?
పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో పాలు తాగితే కడుపునొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చికాకు, ఎసిడిటీ వస్తుంది. ఖాళీ కడుపుతో పాలు తాగే అలవాటు ఉంటే చల్లటి పాలు తాగితే కడుపులో ఎసిడిటీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.