America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!
ఉక్రెయిన్ పౌరులకు మానవతా పెరోల్ ప్రోగ్రామ్ కింద వారికి అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించారు.అయితే వారికి ఇటీవల ఓ మెయిల్ వచ్చింది. మీ పెరోల్‌ను రద్దు చేస్తున్నాం.ఏడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని అందులో ఉంది.