Chinatamaneni : రణరంగంగా దెందులూరు నియోజకవర్గం.. బూతుల వర్షం కురిపించిన చింతమనేని..!
దెందులూరు నియోజకవర్గం రణరంగంగా మారింది. గోపన్నపాలెం గ్రామస్తులతో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. జనంపై బూతుల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.