YCP Schemes : ఏపీలో ఎన్నికల(AP Elections) ప్రచారంలో చివరి రోజు అయిన శనివారం ఏపీ ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ఏలూరు జిల్లా కైకలూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో ఏపీలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుంది. ఈ ఎన్నికలు ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావు.. ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపు కోసం జరుగుతున్న మహా సంగ్రామమని జగన్ అన్నారు.
పూర్తిగా చదవండి..CM Jagan : వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు!
వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి అన్నారు. వారిని నమ్మితే ప్రజలు మోసపోవడం ఖాయమని అన్నారు.
Translate this News: