Eluru : ఏలూరు లోక్‌సభ సీటు బరిలో కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ(YCP) నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇద్దరూ యువకులే, పైగా ఒకే సామాజికవర్గం వారు. దాంతో పోటీ నీదానాదా అన్నట్లు ఉంది.
పూర్తిగా చదవండి..AP Game Changer : ఏలూరులో సామాజికవర్గ పోరు.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ!
ఏలూరు లోక్‌సభ సీటు బరిలో కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కాగా.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: