నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు!
ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగాంజలి మృతికి కారణమైన దీపక్ను...కఠినంగా శిక్షించాలని బంధువులు,గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని నిరసనకు దిగారు.