ఏలూరులో చిరుతపులి కలకలం..| Leopard sightings were seen in Eluru | RTV
ఏలూరులో చిరుతపులి కలకలం..| Leopard sightings were seen in Eluru District of Andhra Pradesh. Per sources it is seen near Nagulapally Village and wanders in surrounding villages for past 4 days |
Eluru : ఏలూరు జిల్లాలో దారుణం.. హాస్టల్ విద్యార్థునులపై అత్యాచారం!
AP: ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అందులో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నాడు.
Road Accident : అర్థరాత్రి ఘోర ప్రమాదం..ఏడుగురు దుర్మరణం!
ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిలో ఒకరు పరారీలో ఉన్నారు.
AP: హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..!
ఏలూరు జిల్లా ఊటుకూరులో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. బాలకోటయ్య అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. గతంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టిన సందర్భంలో వివాదం తలెత్తిందని ఆ కక్ష కారణంగానే అతడిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
AP: ఏలూరు జిల్లాలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం..!
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అమానుషం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మడకం వెంకటేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఘటనపై స్పందించిన కలెక్టర్.. ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి నేరం రుజువైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.!
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Crime News: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే..
ఏలూరు జిల్లా జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామ లాజర్ను అల్లుడు సుబ్బారావు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేయగా లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పరారీలోని నిందితుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
/rtv/media/media_library/vi/m4qmOMnNoTg/hq2.jpg)
/rtv/media/media_library/vi/gGNVClYJFHk/hq2.jpg)
/rtv/media/media_files/nZ7MgGqbFDS7mJq6DWVP.jpg)
/rtv/media/media_files/IxdmyD7zv9wx473oVp8r.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/jr-ntr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/man-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/killed.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/flexi-war.jpg)