Best Electric Bikes: బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ!
తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుక్కోవాలనుకుంటున్నారా?.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్‌మంటూ తిరిగే బైక్‌లు లక్షలోపు లభిస్తున్నాయి. వాటిలో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్, రివోల్ట్ ఆర్వీ1, ఒబెన్ రోర్ EZ, ప్యూర్ EV ఎకోడ్రైఫ్ట్ Z బైక్‌లు ఉన్నాయి.