AP Politics : వారిపై చట్టపరమైన చర్యలు.. ఏపీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు
ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారం పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.