మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk | RTV
మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk as he plays vital role in the victory of Donald Trump and praises him and offers him a position in his Cabinet | RTV
మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk as he plays vital role in the victory of Donald Trump and praises him and offers him a position in his Cabinet | RTV
ట్రంప్...తన క్యాబినేట్ లో రెండు కీలక పదవులకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం.
ఎక్స్ లో ఓ యూసర్ ఎలాన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరలవుతోంది.ట్రంప్ పై జరిగిన ఘటన మీ పైన కూడా జరగొచ్చని ఆ యూజర్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన మస్క్ తనపై ఈ 8 నెలల్లో ఇద్దరు వ్యక్తులు నాపైన హత్యాయత్నం చేశారని రిప్లై ఇచ్చారు.