Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లను ఎంత సేపు తినాలి అనేది చాలామందిలో డౌట్ ఉంటుంది. కొందరూ అల్పాహారం కోసం ఉడకబెట్టిన గుడ్లు తింటే. మరి కొంతమంది ఆమ్లెట్లను తింటారు. గుడ్లు ప్రోటీన్‌కు ఓ గని లాంటిదని, శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ గుడ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తినడానికి ఇష్టపడితే, అవి ఎంతసేపటిలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Eggs: ఉడకబెట్టిన తర్వాత గుడ్లు ఎంతసేపటిలో తినాలి..?
ఉడికించిన గుడ్లను 5-7 రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలితే మాత్రం 2-3 రోజుల్లోనే తినాలి లేదా గుడ్డు పాడైపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్ ఉంటాయి.
Translate this News: