Shortage of Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత..డజను గుడ్ల ధర ఎంతంటే?
అగ్రరాజ్యం అమెరికా కోడిగుడ్ల కొరతను ఎదుర్కొంటుంది. దీంతో కోడిగుండ్ల ధర అందనంతగా పెరిగిపోతుంది. గతంతో పోలిస్తే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం ఈ కొరత ఇలాగే కొనసాగితే ఏడాది చివరినాటికి మరో 20శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.