Flax Seeds: ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవిసె గింజలు, మెంతులు, నువ్వులు, జనపనార, గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు విత్తనాలు, నానబెట్టిన చియా విత్తనాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి కొలెస్ట్రాల్ వ్యాప్తి చెందుతుంది.