Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తింటే.. బోలెడన్నీ లాభాలు
పరగడుపున లవంగాలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నోటి దుర్వాసన తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం, దంత సమస్యలు తగ్గుతాయట. కాబట్టి లవంగాలను డైలీ డైట్లో యాడ్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.