Ear Buds: చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ వాడుతున్నారా?..జాగ్రత్త
చెవులను క్లీన్ చేసుకోవడానికి మృదువైన కాటన్ ఇయర్ బడ్స్ కూడా చెవులను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. చెవులను సరిగా క్లీన్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నయని హెచ్చరిస్తున్నారు. చెవిలో గుమిలి ఎక్కువైనప్పుడు చెవిని తడి గుడ్డతో తుడిస్తే సరిపోతుంది.