PM Modi : సీజేఐ ఇంట గణపతి పూజ… పాల్గొన్న ప్రధాని మోదీ!
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజ లో మోదీ మహారాష్ట్ర సంప్రదాయంలో కనిపించారు.