Lucky Bhaskar : 'లక్కీ భాస్కర్' వచ్చేది ఆ ఓటీటీలోకే..?
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్' నేడు థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ను లాక్ చేశారు. పోస్ట్ థియేట్రికల్ తర్వాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.