TG JOBS: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు!
టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 6వేల పోస్టులతో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిపింది. దీనికంటే ముందు 2025 ఏప్రిల్ లోనే టెట్ నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొంది. ఇది నిరుద్యోగులు మరో సదవకాశంగా భావించొచ్చు.