Telangana : తెలంగాణ(Telangana) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందనుంది. ఇటీవలే గ్రూప్-4 రిజల్ట్స్(Group-4 Results) రావడంతోపాటు గ్రూప్-1 నోటిఫికేషన్(Group-1 Notification) కూడా వెలువడింది. అయితే ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న బీఈడీ, డీఎడ్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్–2024ను ఈ వారమే విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధ చేసినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..TSPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ వారమే డీఎస్సీ నోటిఫికేషన్!?
తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే టెట్ ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
Translate this News: