Pumpkin: గుమ్మడికాయతో గుమ్మడికాయంత పొట్టైనా కరగాల్సిందే
గుమ్మడికాయలో చాలా ప్రయోజనాలున్నాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రోజూ గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. దీని జీర్ణవ్యవస్థ, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుమ్మడికాయలో ఉండే ఫైబర్, విటమిన్లు ఊబకాయాన్ని, చర్మం బలంగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.