Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!
బీఎస్పీ అధినేత్రి మాయావతి మేనకోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఫిర్యాదుతో హాపూర్ జిల్లాలో తన భర్త, అత్త, మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్, మామ సహా తొమ్మిది మందిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.
/rtv/media/media_files/2025/04/29/K1oZN7vwYwloIZESWvcO.jpg)
/rtv/media/media_files/2025/04/11/xgnc5mEf73oi6kRXXkSO.jpg)