సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు
వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు.
వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు.
దేశంలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు నెమ్మదిగా డిక్లేర్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫుల్గా ఎరుపెక్కిపోయింది. ఉదయం నుంచి అల్లకల్లోలంగా ఉన్న మార్కెట్ మధ్యాహ్నానికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.