Crime: కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు
16 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడిన 2022 కేసులో కేరళ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పొక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది.