Telangana: దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ను రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి దీనికి రిజిస్ట్రేషన్ మొదలైంది. ఆగస్టు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. దోస్త్లో యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చర్ సంయుక్తంగా నాలుగేళ్ల బీబీఏ కోర్సులో ప్రవేశాలను దోస్త్ నుంచి భర్తీ చేయనున్నారు.