ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ.. | US Elections 2024 | Donald Trump Vs Kamala Harris | RTV
అమెరికా అధ్యక్ష ఫలితాల్లోట్రంప్ దూకుడు | Donald Trumph | RTV
అమెరికా అధ్యక్ష ఫలితాల్లోట్రంప్ దూకుడు | Donald Triumph | America Elections are being held today and Sources say that Majority of Americans favor Republic Party RTV
ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ. | America Elections | RTV
ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ. | America Elections are being held today and lot of predictions and curiosity prevails in American political communities RTV
కింగ్ మేకర్ ట్రంప్.. నిరాశలో కమలా హారిస్.. | US Election Result | RTV
కింగ్ మేకర్ ట్రంప్.. నిరాశలో కమలా హారిస్.. | US Election Result takes surprising phases and as to day Polls completely turn into favor of Donald Trump | RTV
US Elections 2024: ట్రంప్ గెలుపు.. భారత్కు లాభమా? నష్టమా?
ట్రంప్ గెలుపుతో భారత్ కు నష్టమా లాభమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు మాత్రం ఇది పెద్ద దెబ్బేనన్న చర్చ సాగుతోంది. అయితే.. మోదీతో ట్రంప్ స్నేహం మనకు కలిసి వస్తుందన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది.
నిరాశలో కమలా హారిస్.. ప్రసంగం రద్దు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా తెలిసిపోయింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకుపోతున్నట్లు సమాచారం. మరోవైపు డెమొక్రాట్ కమలా హారిస్ వాషింగ్టన్లోని హూవార్డ్ యూనివర్సిటీలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు.
US Elections 2024: ఒక్క అడుగు...కానీ స్వింగ్ స్టేట్స్ లోనే అసలు విషయం...!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న కమలా హారిస్ ఒక్కసారిగా ఫలితాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అనూహ్య ట్రెండ్స్ వెల్లడవుతున్నాయి.
US Elections 2024: ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే!
ట్రంప్ కు ఓటు వేసిన వారిలో మెజారిటీ మంది తాము ఇన్ఫ్లుయేషన్, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నామని చెబుతున్నారు. కమలకు ఓటు వేసిన వారు మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ఫస్ట్ ప్రియారటీ అని చెప్పినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
/rtv/media/media_library/vi/sIAh89yGN1s/hq2.jpg)
/rtv/media/media_library/vi/R-y7lB4-Tfo/hq2.jpg)
/rtv/media/media_library/vi/sUMSnVsfo7o/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/03/0T7C16oNbbO2cBGQtcDU.jpg)
/rtv/media/media_files/2024/11/03/n2znnw72ZDQSMgD2o5GR.jpeg)
/rtv/media/media_files/2024/11/06/Zi31TJpog3mNZu5vx3ra.jpg)