Divorce cases: కోర్టుల్లో పెరిగిన విడాకుల పిటిషన్లు.. ప్రతి 6 వందల్లో 4 మాత్రమే!
దేశంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ చెప్పారు. చాలామంది డివోర్స్ పిటిషన్లతోనే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 600 కుటుంబాల్లో కేవలం 4 ఫ్యామిలీల్లోనే డివోర్స్ కేసులు లేవన్నారు.