Amazon Great Freedom Festival Sale: అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ భారీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటల ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.