దీపావళి పండుగ వస్తుందంటే చాలు ప్రముఖ కంపెనీలు అన్ని ముందుగానే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ తోవలోకే ఆటోమొబైల్ కంపెనీలు కూడా వస్తాయి. ఆ జాబితాలోకి ఇప్పుడు తాజాగా మారుతీ సుజుకీ వంతు వచ్చింది. ఎరీనా మోడళ్ల పై మారుతి సుజుకి భారీ తగ్గింపు ప్రకటించింది.తన కార్ల పై సుమారు లక్ష రూపాయల వరకు భారీ తగ్గింపునిస్తుంది.
పూర్తిగా చదవండి..Diwali Car Offers: అదిరిపోయే దీవాళి ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా రూ.లక్ష డిస్కౌంట్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ దీపావళి సందర్భంగా కార్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.తన కార్ల పై సుమారు లక్ష రూపాయల వరకు భారీ తగ్గింపునిస్తుంది.
Translate this News: