UPSC: దివ్యాంగులు కలెక్టర్లు కావొద్దా?.. స్మిత వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా?
ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకంటూ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణమైంది. నెటిజన్లతో పాటు డాక్టర్లు, సైక్రియాట్రిస్టులు స్మితా కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తుచేస్తున్నారు.